Read News in Telugu Language
adsdaksha

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 20

బ్రేకింగ్ న్యూస్: హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలో రెండో రాజధాని గా హైదరాబాద్ అవతరించబోతున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ సెక్షన్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఆర్మీ అధికారులతో కంటోన్మెంట్ ఏరియాలో కిషన్ రెడ్డి కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.

read also : జీఓ 59 ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తాం : కలెక్టర్ ప్రియాంక..

Hospital

ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కోవటానికి ముందు జాగ్రత్త చర్యగా అన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ కేంద్రపాలితం చేయడం కేంద్రానికి మంచి అవకాశం అయినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్నా నరేంద్ర మోడీ భయపడకుండా ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటుంన్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ లోనే దీనికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టబోతుండడంతో ఈ సమావేశాల్లో చాలా కీలక బిల్లులు రాబోతున్నాయి.

read also : మహిళా కోటాలో సీటు వదులుకోవడానికి కూడా సిద్ధం..కేటిఆర్

Leave A Reply

Your email address will not be published.