Read News in Telugu Language
adsdaksha

ఇషాసింగ్ కి సీఎం కేసీఆర్ అభినందనలు

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 30

ఆసియా క్రీడల్లో ఇషాసింగ్ కి మరో రెండు పథకాలు..

చైనాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో ( asian games )  తెలంగాణ క్రీడాకారిణి ఇషాసింగ్ ( esha singh ) మరో రెండు సిల్వర్ ( silver ) మెడల్స్ దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ( cm kcr ) హర్షం వ్యక్తం చేశారు.

Hospital

Read also : కాంగ్రెస్ అంటే మైగ్రేషన్.. బీఅర్ఎస్ అంటే ఇరిగేషన్ ..

ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ విభాగంలో రెండు వెండి పథకాలను సాధించి, ఆసియా క్రీడల్లో వరుసగా మొత్తం నాలుగు పథకాలను దక్కించుకున్న క్రీడాకారిణిగా ఇషా చరిత్ర సృష్టించిందని సీఎం అన్నారు.
ఈ సందర్భంగా ఇషాసింగ్ ను సీఎం కేసీఆర్ మరోసారి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆసియా క్రీడల్లో ఇషాసింగ్ రాణిస్తూ, తెలంగాణ తో పాటు దేశ ఖ్యాతి ని మరో మారు చాటిందని సీఎం వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.