Read News in Telugu Language
adsdaksha

బాదావత్ సొకు కు ఘనంగా నివాళులు..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 15

మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ( ఆసిఫాబాద్ ) శంకర్ నాయక్ మాతృమూర్తి బాదావత్ సొకు పెద్దకర్మ బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లచ్య తండా ( గొల్ల చర్ల ) లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు.

Hospital

Read also: స్ట్రాంగ్ రూం ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బద్రు నాయక్ , నాయకులు రవీంద్ర నాయక్ , వీరన్న నాయక్ , వీరనారి మణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , నాయకులు జ్యోతి , చందు తదితరులు బాదావత్ సొకు పెద్ద కర్మ లో పాల్గొని , ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి , ఘనంగా నివాళులర్పించారు.

Leave A Reply

Your email address will not be published.