Read News in Telugu Language
adsdaksha

చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలో ఎన్ఆర్ఐ ల నిరసన..

సైకో పోవాలి… సైకిల్ రావాలంటూ నినాదాలు ..

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ( chandrababu nayudu ) అరెస్టుకు నిరసనగా అమెరికా ( america ) లోని బే ఏరియాలో ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారని ఎన్‌ఆర్‌ఐ ( nri ) లు ప్రశ్నించారు. సైకో పోవాలి… సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. వియ్‌ఆర్‌విత్ సిబిఎన్ నినాదంతో ప్రవాసాంధ్రులు ర్యాలీ చేపట్టారు.

Hospital

హైదరాబాద్ ( hyderabad ) లో చంద్రబాబు క్షేమం కోరుతూ కూకట్‌పల్లి ( kukatpally ) లో మంగళవారం ఉదయం పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన అభిమానులు సుదర్శన హోమం చేశారు. సుదర్శన హోమంలో నందమూరి సుహాసిని ( nandamuri suhasini ) పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.