Read News in Telugu Language
adsdaksha

చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: డిసెంబర్ 19

చైనా లో భారీ భూకంపం ( china earthquake ) సంభవించింది. చైనా లో గాన్సు- కింఘాయ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదైంది. ఇంత తీవ్రత తో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి కాదని అక్కడి అధికారులు తెలిపారు. ఇదే గాన్సు – కింఝాయ్ సరిహద్దుల్లో 2013 లో కూడా భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 111 మంది మృత్యువాత పడగా 230 మంది తీవ్రంగా గాయపడ్డారు.

read also : Delhi: ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ ..

Hospital

భూకంప క్షతగాత్రులను కూలిన భవనాల నుండి బయటకు తీసేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. భూమికి 35 కిలోమీటర్ల లోతున భూకంపం ఈ భూకంపం సంభవించిందని, సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

read also : indigo : ఇండిగో విమానయాన సంస్థ అరుదైన ఘనత ..

Leave A Reply

Your email address will not be published.