Read News in Telugu Language
adsdaksha

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..

దక్ష న్యూస్, డిసెంబర్ 23 హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( cm revanth reddy ) ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Read also: Free Tea : లారీ డ్రైవర్లకు ఫ్రీ ఛాయ్‌.. ఒడిశా ప్రభుత్వం వినూత్న నిర్ణయం..

Hospital

ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు కౌలు రైతుల గుర్తింపు కొత్త రేషన్‌ కార్డుల జారీ మహాలక్ష్మి ( mahalakshmi ) తదితర పథకాల అమలుపై వారితో చర్చించ‌నున్నారు.

అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్లను సీఎస్‌ (cs) ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.