Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం జిల్లాలో నేటి ప్రజాపాలన షెడ్యుల్ ఇదే..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 1

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నాల్గవ రోజు మంగళవారం జిల్లాలో 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 114 ప్రదేశాలలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఖమ్మం ( khammam ) జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ( collector v.p. gautham ) లిపారు. షెడ్యూల్‌ ప్రకారం మండల/గ్రామ/మున్సిపాలిటీలలో గ్రామ సభల నిర్వహణ జరుగుతుందన్నారు.

ఉదయం షెడ్యూల్‌ లో 8 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు బోనకల్‌ మండలం చినబీరవల్లి, రావినూతల, చింతకాని మండలం తిమ్మినేనిపాలెం, చింతకాని, ఏన్కూరు మండలం రాయమాదారం, నూకాలంపాడు, కల్లూరు మండలం పేరువంచ, ముచ్చారం, కామేపల్లి మండలం ముచ్చర్ల, సాతానిగూడెం, ఖమ్మం రూరల్‌ మండలం కొండాపురం, మంగళగూడెం, కొనిజర్ల మండలం తీగలబంజర, చిన్నగోపతి, కూసుమంచి మండలం చేగొమ్మ, పెరికసింగారం, కొత్తూరు, మధిర మండలం సిద్దినేనిగూడెం, మునగాల, మధిర మున్సిపాలిటీలో 10 వ వార్డు, ముదిగొండ మండలం కమలాపురం, మాదాపురం, నేలకొండపల్లి మండలం మోటాపురం, రావిగూడెం, పెనుబల్లి మండలం భావన్నపాలెం, కందిమల్లవారిబంజర, రఘునాథపాలెం మండలం రఘునాధపాలెం, గణేశ్వరం, వి.వెంకటాయపాలెం, సత్తుపల్లి మున్సిపాలిటీలో 19వ వార్డు, 10 వ వార్డు, సత్తుపల్లి మండలం కిష్టారం, తొడితాళగూడెం, సింగరేణి మండలం బాజుమళ్లాయిగూడెం, పోలంపల్లి, తల్లాడ మండలం ముద్దునూరు, తల్లాడ, తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు, తిరుమలాయపాలెం, జూపేడ, వేంసూరు మండలం దుద్దెపూడి, కల్లూరుగూడెం, వైరా మండలం అస్నగుర్తి, విప్పలమడక, వైరా మున్సిపాలిటీలో 7వ వార్డు, ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడు, చొప్పకట్లపాలెం గ్రామాల్లో జరుగుతాయన్నారు.

read also :ఖమ్మం ప్రెస్ క్లబ్ లో టీజేఎఫ్ నూతన సంవత్సర వేడుకలు..

Hospital

మధ్యాహ్నం షెడ్యూల్‌ లో 2.00 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బోనకల్‌ మండలం గోవిందాపురం (ఎల్‌), జానకిపురం, చింతకాని మండలం మత్కెపల్లి, లచ్చగూడెం, ఏన్కూరు మండలం గార్లఒడ్డు, నాచారం, కల్లూరు మండలం పుల్లయ్యబంజర, ఓబుల్‌రావుబంజర, కామేపల్లి మండలం ఊటుకూరు, తాళ్ళగూడెం, ఖమ్మం రూరల్‌ మండలం ఎంవిపాలెం, తనగంపాడు, కొణిజర్ల మండలం సాలేబంజర, పెద్దగోపతి, కూసుమంచి మండలం ముత్యాలగూడెం, రాజుపేట, ఎర్రగడ్డతండా, మధిర మండలం ఇల్లూరు, మధిర మున్సిపాలిటీలో 20వ వార్డు, 13 వ వార్డు, ముదిగొండ మండలం గంధసిరి, యడవల్లి, నేలకొండపల్లి చెన్నారం, మంగాపురం తండా, పెనుబల్లి మండలం రామచంద్రాపురం, అడవిమల్లెల, రఘునాథపాలెం మండలం రఘునాధపాలెం, చింతగుర్తి, వి.వెంకటాయపాలెం, సత్తుపల్లి మున్సిపాలిటీలో 11 వ వార్డు, సత్తుపల్లి మండలం కొత్తూరు, కిష్టారం, సింగరేణి మండలం మాదారం, బోటితండా, ఉసిరికాయలపల్లి, తల్లాడ మండలం కేశవాపురం, తల్లాడ, తిరుమలాయపాలెం మండలం గోల్‌తండా, బాలాజినగర్‌తండా, పైనంపల్లి, వేంసూరు మండలం భీమవరం, లచ్చన్నగూడెం, వైరా మండలం గొల్లెన్నపాడు, లింగన్నపాలెం, వైరా మున్సిపాలిటీలో 8వ వార్డు, ఎర్రుపాలెం మండలం తేళ్లపాలెం, మామునూరులలో సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

read also : దేశ ప్రజలకు రాష్ట్రపతి నూతన సంవత్సర శుభాకాంక్షలు….

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఉదయం 18వ డివిజన్‌ శ్రీరాం హిల్స్‌, శ్రీరాంనగర్‌, 20వ డివిజన్‌ మానిక్యనగర్‌, గొల్లగూడెం, 21 వ డివిజన్‌ పాకబండబజార్‌, చెరువుబజార్‌, 22వ డివిజన్‌ శాంతినగర్‌, 23వ డివిజన్‌ ముస్తాఫనగర్‌, 25వ డివిజన్‌ బ్రాహ్మణబజార్‌, 26 వ డివిజన్‌ చర్చ్‌కంపౌండ్‌, సుగ్గలవారితోట, 27వ డివిజన్‌ శ్రీనివాసనగర్‌, 28వ డివిజన్‌ ప్రకాష్‌నగర్‌, 32వ డివిజన్‌ గాంధీనగర్‌, గుట్టలబజార్‌ లలో జరగనున్నాయన్నారు. మధ్యాహ్నం 18వ డివిజన్‌ శ్రీరామ్‌ హిల్స్‌, శ్రీరాంనగర్‌, 20వ డివిజన్‌ మానిక్యనగర్‌, 21వ డివిజన్‌ పాకబండబజార్‌, చెరువబజార్‌, 22 వ డివిజన్‌ శాంతినగర్‌, 23వ డివిజన్‌ ముస్తాఫనగర్‌, 25 వ డివిజన్‌ బ్రాహ్మణబజార్‌, 26వ డివిజన్‌ చర్చ్‌కంపౌండ్‌, సుగ్గలవారితోట, 27 వ డివిజన్‌ శ్రీనివాసనగర్‌, 28వ డివిజన్‌ ప్రకాష్‌నగర్‌, 32వ డివిజన్‌ గాంధీనగర్‌, గుట్టలబజార్‌ ప్రాంతాలలో ప్రజాపాలన సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.