Read News in Telugu Language
adsdaksha

ప్రజాపాలనకు ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారుల నియామకం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 27

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ( praja palana ) కార్యక్రమానికి ఐఏఎస్ ( ias ) అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ, బుధవారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( cs shanthi kumari ) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉమ్మడి జిల్లాల వారీగా ఈ నోడల్ అధికారులను నియమించారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించనున్న విషయం విదితమే.

read also : తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం: భట్టి

Hospital

వీరే ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారులు..

హైదరాబాద్ – కె. నిర్మల, వరంగల్ వాకాటి కరుణ, కరీంనగర్ – శ్రీదేవసేన, మహబూబ్ నగర్ – టి. కె.శ్రీదేవి, ఖమ్మం- ఎం. రఘునందన్ రావు, రంగారెడ్డి – ఇ. శ్రీదర్, మెదక్ – ఎస్. సంగీత, ఆదిలాబాద్ ఎం. ప్రశాంతి, నల్గొండ – ఆర్.వి. కర్ణన్,
నిజామాబాద్- క్రిస్టినాను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.