Read News in Telugu Language
adsdaksha

సమస్య మీది పారిష్కారం మాది.. నిత్యం ప్రజా క్షేత్రంలో దక్ష న్యూస్..

ఇది మన వేదిక ..

అందరికీ నమస్కారం. నేను మీ వంగూరి ఈశ్వరి. నా 23 ఏళ్ల జర్నలిజం వృత్తిలో సాధించిన అనుభవంతో ఏర్పాటు చేసింది దక్ష న్యూస్. సమాజంతో ఇన్నేళ్ల నా చైతన్యవంతమైన ప్రయాణంలో జర్నలిజంలో ఒక నూతన ఒరవడికి తెరలేపాలని చేసే ప్రయత్నమే సమస్య మీది పరిష్కారం మాది కార్యక్రమం. ఇందులో కొత్తేమి లేకపోవచ్చు కానీ, ఒక సమస్యను మేము ప్రజల్లోకి తీసుకొచ్చిన క్రమంలో దాని పరిష్కారానికి 100 శాతం కృషి చేసేందుకు ప్రయత్నించడమే ఇక్కడి ప్రత్యేకత. అందుకు తగిన మానవ వనరుల్ని మేం సిద్దం చేస్తున్నాం. కొత్త ప్రభుత్వంలో అధికార యంత్రాంగం ( ప్రెండ్లీ గవర్నమెంట్ ) అందుకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇంకా ఎందుకు ఆలస్యం సమస్యలను మా దృష్టికి తీసుకురండి.. పరిష్కారంలో మీరు భాగస్వాములు కండి.

అన్ని ఆధారాలతో సమస్యను మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మీరు కోరితే మీ పేరు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సమస్యలు మాత్రమే కాదు సక్సెస్ స్టోరీలు స్పూర్తిమంతంగా ప్రజెంట్ చేయడం మా ప్రత్యేకత. మరిన్ని వివరాలకు 8464871136 అనే ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
జర్నలిజం పై ఆసక్తి కలిగి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి నియమనిబంధనలకు లోబడి అవకాశాలు కల్పించబడును.

Hospital

ఇట్లు
వంగూరి ఈశ్వరి
చైర్మన్, సీఈఓ
dakshatelugu.com

dakshatelugu.com ఇప్పుడే సబ్ స్క్రైబ్ చేయండి మీ వంతు సహకారం అందించండి.

 

Leave A Reply

Your email address will not be published.