Read News in Telugu Language
adsdaksha

దేవర” గ్లింప్సెస్ విడుదల ఈ నెల 8న ..

దక్ష సినిమా న్యూస్, హైదరాబాద్: జనవరి 7

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఫస్ట్ పార్ట్ విడుదల అవుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

అనుకున్న తేదికీ, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి కూడా చిత్ర యూనిట్ కష్టపడుతోంది.

వరల్డ్ ఆఫ్ దేవర (World of Devara) దేవర ఫస్ట్ గ్లింప్సెస్‌ను (Devara glimpses) ఓ షార్ట్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు ఈ నెల 8వ తేదీన రానున్న విషయం తెలిసిందే.

Hospital

Read also: పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్- 2050

దీనిపై తాజా మరో అప్‌డేట్ వెలువడింది. 8వ తేదీన సాయంత్రం సరిగ్గా 4:05 నిమిషాలకు “గ్లింప్సెస్” విడుదల చేస్తామని, దేవర అఫీషియల్ ఎక్స్ అకౌంట్ దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది.

రక్తంతో తడిచిన ఖడ్గాన్ని సముద్రంలో కడుగుతున్న ఓ షార్టెస్ట్ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.