Read News in Telugu Language
adsdaksha

డాక్టర్ మట్టా దయానంద్ ని కలిసిన తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు ..

దక్ష న్యూస్, సత్తుపల్లి : జనవరి 16

సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ( dr. matta dayanand ) ను తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు కలిసి సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. సత్తుపల్లిలోని ఆయన స్వగృహంలో పండుగ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

read also : తల్లాడ జిల్లా పరిషత్ పాఠశాలలో అపూర్వ సమ్మేళనం..

Hospital

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వడ్డే రామారావు, మారెళ్ళ మల్లికార్జునరావు, పైడిపల్లి రవి, అన్నారుగూడెంలో మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, బస్వాపురం మాజీ సర్పంచ్ షేక్. మైబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీర్జా మైబు, పగడాల లచ్చిరెడ్డి, పొన్నం కృష్ణయ్య, నరసింహారావు, బండి బాలశౌరి, సూదా నరసింహారావు (పులుసు), రంగంబంజర నర్సింహరావు, కొమ్మూరి వెంకటి, బండి రాజా రావు, నరుకుళ్ళ శ్రీను, తదితరులు ఉన్నారు.

read also : వందేభారత్ ప్రోమో రిలీజ్.. ఇదేం గొడవ భయ్యా.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట వేళ..

Leave A Reply

Your email address will not be published.