Read News in Telugu Language
adsdaksha

కో(డ్)డి కూసేసింది.. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల..

దక్ష న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 9

అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి..

వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్నికల ( Elections ) నోటిఫికేషన్ ఎట్టకేలకు రానే వచ్చింది. సోమవారం మధ్యాహ్నం గం. 12లకు కేంద్ర ఎన్నికల కమీషన్ ( election commission ) ఎన్నికల షెడ్యుల్ ప్రకటించింది. దాంతో పాటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రానుంది. ఐదు రాష్ట్రాలకు ఈ దఫా ఎన్నికలు జరగనున్నాయి.

– తెలంగాణలో ( Telangana ) నవంబర్ 3 నుండి

నామినేషన్ల దాఖలు. చివరి తేదీ – నవంబర్ 10.

Hospital

నామినేషన్ల పరిశీలన – నవంబర్ 13

కాగా, నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ – నవంబర్ 15.

పోలింగ్ నవంబర్ 30

జరగనుంది. ఓట్ల లెక్కింపు – డిసెంబర్ 03న నిర్వహిస్తారు.

– రాజస్థాన్ ( Rajasthan ) లో నవంబర్ 23న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.
– మధ్యప్రదేశ్ ( MadhyaPradesh ) లో నవంబర్ 7న ఎన్నికలు నిర్వహించనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
– మిజోరాం ( Mizoram ) లో నవంబర్ 7న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు.
– ఛత్తీశ్ గడ్ ( Chhattisgarh ) లో రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.