Read News in Telugu Language
adsdaksha

ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన చిన్నారి..

దక్ష న్యూస్, గుజరాత్‌: జనవరి 2

గుజరాత్‌ ( Gujarat ) లోని ద్వారక జిల్లా, తాలుకా రాన్ గ్రామంలో సోమవారం నాడు ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.

ఓ రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ, ఇంటి సమీపంలో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది.

Read also: 4G services : 1,117 బోర్డర్‌ పోస్టులకు 4జీ సాచురేషన్‌ ప్రాజెక్టు ..

సంఘటన సమాచారం తెలుసుకున్న ద్వారక  జిల్లా అధికారులు, రెస్యు సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు.

Hospital

ఆ చిన్నారికి ఊపిరాడేందుకు బోరుబావి లోపలికి ఆక్సిజన్ వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు.

Read also: మేమున్నాం..జపాన్లో ఇండియన్స్ కోసం కంట్రోల్ రూం ..

ఘటన ప్రదేశములో జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత యంత్రాంగమంతా రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఇక చిన్నారిని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.