Read News in Telugu Language
adsdaksha

ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఎన్నిక ..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 7

గుండాల మండల ఆర్యవైశ్య సంఘం నూతన మండల కమిటీనీ ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా మానాల నారాయణమూర్తి. అధ్యక్షులుగా మానాల వెంకటేశ్వర్లు. ఉపాధ్యక్షులుగా త విడిశెట్టి నాగరాజు. ప్రధాన కార్యదర్శిగా గౌరిశెట్టి చిన్న సత్యనారాయణ. కార్యదర్శిగా ఐతా శ్రీశైలం. కోశాధికారిగా మానాల ఉపేందర్. తో పాటు. జిల్లా కౌన్సిల్ సభ్యులు. రాము. తాటి పెళ్లి సత్యనారాయణ. గౌరిశెట్టి ప్రభాకర్ లను ఎన్నుకున్నారు.

Hospital

read also : సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ..

అయితే నాగ మల్లయ్య. తాటికొండ వీరన్నను సలహాదారులుగా మానాల లక్ష్మీనారాయణ. తాటి పెళ్లి కృష్ణమూర్తి లను ఏకగ్రీవంగా ఎన్నుకు నట్లు అధ్యక్షులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పల్లెర్ల చంద్రశేఖర్. ఆర్యవైశ్య సంఘ నాయకులు. ఏనుగురి నగేష్ కుమార్. కటకం బాలకృష్ణ. పసుమర్తి వాసు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.