Read News in Telugu Language
adsdaksha

indigo : ఇండిగో విమానయాన సంస్థ అరుదైన ఘనత ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 19

విమానయాన సంస్థ ఇండిగో ( indigo airlines ) అరుదైన రికార్డు సాధించింది. ఒకే ఏడాదిలో 10 కోట్ల మంది ప్రయాణికులును గమ్య స్థానాలకు చేర్చిన తొలి దేశీయ విమానయాన సంస్థ గా నిలిచింది.

ఈ ఏడాది తో 17 వసంతాలు పూర్తి చేసుకొన్న ఇండిగో సంస్థ అనతి కాలంలోనే ఈ ఘనత సాధించింది. దీనితో ట్రాఫిక్ పరంగా టాప్ -10 ఎయిర్లైన్స్ సంస్థల జాబితాలో నిలిచినట్లు ఇండిగో సంస్థ తెలిపింది.

Hospital

read also : usv : కొత్త సంవత్సరంలో సందడి చేయనున్న టాప్ ఎస్.యు.వి ఎలక్టిక్ వాహనాలు.. ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోవలసిందే..

ఈ ఇండిగో సంస్థ అంతకుముందు ఒకే క్యాలెండర్ ఇయర్లో 7.8 కోట్ల మందిని గమ్య స్థానాలకు తమ ఇండిగో విమానాల ద్వారా చేర్చినట్లు సంస్థ బాద్యులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.