Read News in Telugu Language
adsdaksha

నేడే దుబాయిలో ఐపీఎల్ వేలం పాట..

దక్ష న్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 19

ఐపీఎల్ ( ipl ) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మినీ వేలం పాట ( ipl mini auction ) ఈ రోజు దుబాయ్ ( Dubai ) లో జరగనుంది.

Hospital

ఈ మినీ ఐపీఎల్ వేలం పాట దుబాయ్ లోని కోకా కోలా అరీనా ( coca cola arena ) వేదికగా జరుగుతుంది. మొదటి సారి ఐపీఎల్ వేలంపాటను విదేశాల్లో జరుపుతున్నారు. అలాగే తొలిసారిగా మహిళా ఆక్షనీర్ వేలం పాట నిర్వహించనున్నారు.

ఈ వేలం పాటలో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు వున్నారు. అత్యధికంగా గుజరాత్ టైటన్స్ వద్ద రిజర్వ్ 38.14 కోట్ల రూపాయలు వున్నాయి.

Leave A Reply

Your email address will not be published.