Read News in Telugu Language
adsdaksha

కనక దుర్గ దేవికి ప్రత్యేక పూజలు…

దక్ష న్యూస్, జగద్గిరి గుట్ట: అక్టోబర్ 21

దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగత్ గిరి గుట్ట ( jagadgiri gutta ) లోని కనక దుర్గమ్మ దేవాలయంలో శుక్రవారం అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్ల వారు జాము నుండి ఆలయ పూజారి లక్ష్మి అద్వర్యంలో అభిషేకాలు అర్చనలు జరిగాయి. దేవి నవరాత్రులలో భాగంగా తెల్లవారు జాము నుండి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మ వారి ని దర్శించుకున్నారు.

read also : విజయ దశమి పూజల్లో విజయాలు చేకూర్చే దైవిక వస్తూవులు మీకోసం..

Hospital

తాము మొక్కిన మొక్కులు నేరవెర్చలని ఆలయం చుట్టూ ప్రదక్షనలు చేశారు. తమ పసుపు కుంకుమలు చల్లాగా ఉండాలని 365 వత్తులు వేసి దీపాలు వెలిగించారు. దీంతో ఆలయ ప్రాంగణం అంతా దీప కాంతులతో, భక్తులతో సందడి నెల సంతరించుకుంది. ఈ దేవాలయంలో మహిళా పూజారి లక్ష్మి పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.

read also : title suit : ప్రాపర్టీలకు సిబిల్ లాంటి యాప్.. టైటిల్ సూట్ గురించి మీకు తెలుసా..?

Leave A Reply

Your email address will not be published.