Read News in Telugu Language
adsdaksha

సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న జపాన్‌ భూకంపం వీడియోలు..

దక్ష న్యూస్, ఇంటర్నెట్ డెస్క్: జనవరి 2

కొత్త సంత్సరం మొదటి రోజే జపాన్‌ ( japan ) పెను విధ్వంసం సంభవించింది. ఈ ఏడాది తొలిరోజే బలమైన భూకంపం ( earthquake ) జపాన్‌ ప్రజలను వణికిస్తోంది.

భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో, సునామీ తీవ్రత ఎలా ఉంటుందో అనే ఆందోళన జపాన్ వాసులను కలచివేస్తోంది.

Read also: టీమ్ ఇండియా 2024 షెడ్యూల్ ఇదే..

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. భూకంపం తర్వాత జపాన్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

Hospital

ఈ భూకంపం ఉత్తర మధ్య జపాన్ మొత్తాన్ని వణికించింది. భూకంపం తర్వాత సముద్రం నీటిమట్టం కూడా గణనీయంగా పెరిగింది.

Read also: ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన చిన్నారి..

జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికను ఇప్పటికే జారీ చేసింది.

భూకంపం తీవ్రత జపాన్ ప్రజలు వారి మొబైల్స్ ద్వారా చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటముతో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.