Read News in Telugu Language
adsdaksha

18 న దరిపల్లి కళాశాలలో జాబ్ మేళా..

దక్ష న్యూస్ : ఖమ్మం రూరల్ ఆగస్ట్ 17:

ఖమ్మం నగరం లోని దరిపెల్లి ( daripally) ఇంజనీరింగ్ ( engineering ) కళాశాలలో ఈ నెల 18న శుక్రవారం ఉదయం 10:00 గంటలకు NSDC & స్కిల్ ఇండియా ( శిక్షణ భాగస్వామి ఇమార్టికస్ అధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు డేర్ క్యాంపస్ జాబ్ మేళా ( job mela ) నిర్వహిస్తున్నట్లు దరిపల్లి విద్యాసంస్థల అధినేత డాక్టర్ దరిపల్లి కిరణ్ ( daripally kiran ) తెలిపారు.

సాఫ్ట్‌వేర్ కంపెనీ Deloitte, Capgemini, EY, ADP లో మరియు బ్యాంకింగ్ ఉద్యోగాలు JP మోర్గాన్, స్టేట్ స్ట్రీట్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

వేకెన్సీస్:
సాఫ్ట్‌వేర్ జాబ్స్ – 100
బ్యాంకింగ్ జాబ్స్ – 100

అర్హత:
బీటెక్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 26 సంవత్సరముల లోపు వయస్సు గల విద్యార్థిని విద్యార్థులు అర్హులు.

జీతం ప్యాకేజీలు:
3 లక్షల నుండి 8 లక్షల వరకు

Hospital

డిగ్రీ & B.Tech చివరి సంవత్సరాలు కూడా అర్హులు.
ఉమ్మడి ఖమ్మం ( khammam ) జిల్లా మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

రిజిస్ట్రేషన్ లింక్:
http://www.tinyurl.com/daripallyplacements

వివరాలకు సంప్రదించండి:
http://www.dare.ac.in

మరింత సమాచారం కోసం వాట్సాప్ టెక్స్ట్: 9705993992, 9642096424, 9321825558 ని సంప్రదించాలని కోరారు.

read also : విద్యార్థులకు సదవకాశం..

Leave A Reply

Your email address will not be published.