Read News in Telugu Language
adsdaksha

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం అందించిన వైస్ ఎంపీపీ పినపాక పినపాక మండలం భూపాలపట్నం పంచాయతిలో నిరుపేద కుటుంబానికి చెందిన కమల గత కొద్ది రోజుల క్రితం మృతి చెందింది. ఆ కుటుంబానికి దశ దిన కర్మలకు వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి ఆమె కుమార్తె అంబటికర్ర నాగమణికి 2వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి మాట్లాడుతూ భూపాలపట్నం పంచాయతీలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన తాను ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోర్స కృష్ణంరాజు, ఉపసర్పంచ్ నిట్టా వెంకటేశ్వర్లు, శ్రీను, ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.

దక్ష న్యూస్, పినపాక : జనవరి 27

పినపాక మండలం భూపాలపట్నం పంచాయతిలో నిరుపేద కుటుంబానికి చెందిన కమల గత కొద్ది రోజుల క్రితం మృతి చెందింది. ఆ కుటుంబానికి దశ దిన కర్మలకు వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి ఆమె కుమార్తె అంబటికర్ర నాగమణికి 2వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

Hospital

Read also: విలేజ్ ఇన్నోవేషన్ కు అవార్డుకు ఎంపికైన మండల రైతు..

ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి మాట్లాడుతూ భూపాలపట్నం పంచాయతీలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన తాను ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోర్స కృష్ణంరాజు, ఉపసర్పంచ్ నిట్టా వెంకటేశ్వర్లు, శ్రీను, ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.