Read News in Telugu Language
adsdaksha

లాల్ బహుదూర్ శాస్త్రికి నివాళులర్పించిన మాజీమంత్రి చిన్నారెడ్డి..

దక్ష న్యూస్, వనపర్తి : జనవరి 11

జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి పిలుపునిచ్చి
దేశ రక్షణ రంగాన్ని ప్రతిష్టపరుస్తూ హరిత విప్లవానికి నాంది పలికిన దార్శనికుడు రాజనీతిజ్ఞుడు భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి అని మాజీమంత్రి చిన్నారెడ్డి అన్నారు.

వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం స్వతంత్ర సమరయోధుడు మాజీ ప్రధానమంత్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని నినదించిన మహానేత లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ, లాల్ బహదూర్ శాస్త్రి సమాజానికి అందించిన సేవలను కొనియాడారు.

Hospital

Read also: గాంధీజీ పాఠశాలలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు ..

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎం. రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు యాదయ్య, మాజీ టౌన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షులు గంజాయి రమేష్, వనపర్తి టౌన్ వర్కింగ్ అధ్యక్షుడు కదిరి కదేరి, రాములు, మైనార్టీ అధ్యక్షులు సమ్మద్ కమర్మియా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, ఎస్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు ఎల్ల స్వామి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు జానకి రాములు, వనపర్తి పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్షయ్, కౌన్సిలర్ బి కృష్ణ, పరుశరాములు, సీనియర్ నాయకులు మెంటంపల్లి రాములు పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సి పెంటన్న యాదవ్, ఉపాధ్యక్షులు వాకిటి శ్రీనివాసులు, భాస్కర్, దిలీప్ కుమార్ వెంకటేశ్వర్ రెడ్డి, వనపర్తి మండల అధ్యక్షుడు వెంకటనారాయణ, వనపర్తి మండల్ మాజీవైస్ ఎంపీపీ వై సురేష్ గౌడ్, అబ్దుల్లా, పాండురావు, జిల్లా వికలాంగుల కార్యదర్శి రమేష్ గౌడ్, శ్రీరంగాపురం గోవింద్, నాగార్జున, నరసింహ, వెంకటేష్, పెద్దమందడి ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టు దయాకర్, పెద్దమందడి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, శ్రీనివాస్ గోపాల్పేట్ సోషల్ మీడియా కో- కోఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి, ఖిల్లా గణపురం గౌస్ పాష, యాదయ్య, అజీమ్, ప్రభాకర్ రెడ్డి, ద్వార పోగు విజయబాబు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read also: వాహనదారులకు శుభవార్త.. ట్రాఫిక్ చలాన్స్ చెల్లింపునకు గడువు పొడిగింపు..

 

Leave A Reply

Your email address will not be published.