Read News in Telugu Language
adsdaksha

నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలి :మంత్రి కేటిఆర్..

దక్ష న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 10

జనగామ జిల్లాలో 3 సీట్లు మనమే కైవసం చేసుకోవాలి..

క్లబ్ హౌజ్ లో నియోజకవర్గ సమన్వయ సమావేశం ..

Hospital

వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని జనగామ ( janagama ) జిల్లాలో 3 నియోజకవర్గాల్లో గెలిపించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ( minister  ktr ) పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ మంత్రుల నివాసంలో గల క్లబ్ హౌజ్ ( clubhouse ) లో బిఆర్ఎస్ ( brs ) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జనగామ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( errabelli dayakar rao ), ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ( palla rajeswar reddy ), టిఎస్ ఆర్టీసీ ( TS RTC ) చైర్మెన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రైతు బంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్యే డా. టి రాజయ్య, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్ రావు, జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

read also : ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నియమావళి అమలు..

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, ఈ నెల 16న జనగామలో నిర్వహించే ఎన్నికల మొదటి సభను విజయవంతం చేయాలని నాయకులకి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.