Read News in Telugu Language
adsdaksha

రేపటి నుండే మైనారిటీలకు రూ. లక్ష సాయం..

దక్ష న్యూస్, హైదరాబాద్ ఆగష్టు18 :

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ( minority ) యువత స్వయం ఉపాది కోసం వంద శాతం సబ్సీడితో అందిస్తున్న రూ. లక్ష ఆర్దిక సాయం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ ( minority welfare department ) ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ( cm kcr ) ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియం ( lb stadium ) లో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు లబ్దిదారులకు చెక్కుల పంపిణి కార్యక్రమం అధికారికంగా ప్రారంభ మవుతుందని తెలిపింది.

Hospital

అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో కూడా చెక్కుల పంపిణి కార్యక్రమం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే జిల్లాల్లో ఈ పథకం అమలు కి మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

read also : శ్రావణ శుక్రవారం షర్మిల వినూత్న నిరసన..

Leave A Reply

Your email address will not be published.