Read News in Telugu Language
adsdaksha

మహీంద్రా వెంకట రమణ ట్రాక్టర్ షో రూం ను ప్రారంబించిన ఎమ్మేల్యే సండ్ర..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 21

ప్రశాంతి ప్లెక్సీ ప్రింటింగ్ స్టూడియోకు రిబ్బన్ కటింగ్..

కల్లూరు (kalluru ) పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మహీంద్రా వెంకట రమణ ట్రాక్టర్ షో రూం  (mahendra venkataramana showroom ) ను ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య ( mla sandra venkata veeraiah ) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మేల్యే సండ్ర మాట్లాడుతూ…రాష్ట్రంలోనే వరి ధాన్యం సాగులో సత్తుపల్లి ( sattupalli ) నియోజకవర్గం మొదటి స్థానంలో ఉన్నదని అన్నారు. గత వ్యవసాయ విధానం మార్పుచెంది, వ్యవసాయ పరంగా సాంకేతికత సంతరించుకున్న తరుణంలో ఆధునాతన యంత్ర పరికరాలు అనివార్యం అయ్యాయని, అందులో భాగంగా రైతుల సౌకర్యార్థం మహీంద్రా ట్రాక్టర్స్ వెంకట రమణ ఏజెన్సీస్ వారు కల్లూరు లో మహీంద్రా షో రూం ప్రారంభించడం శుభ పరిణామం అని, ఈ ప్రాంత రైతులు సద్వినియోగ పరచుకోవాలని అన్నారు. మహీంద్రా మేనేజ్మెంట్ వారికి, స్టాఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కల్లూరు మెయిన్ రోడ్డు లో ప్రశాంతి ప్లెక్సీ ప్రింటింగ్ అండ్ ఫోటో స్టూడియో ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. యజమాని ఆదూరి ప్రభాకర్ రావు ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Hospital

read also : సాదు కుంటరో.. సంపుకుంటరో మీ ఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

ఈ కార్యక్రమంలో మహీంద్రా షో రూమ్స్.ఎండీ వికాస్, జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్, రై.స.స. మండల కన్వీనర్ డా, లక్కీనేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణ రావు, మహీంద్రా సర్వీస్ జీఎం అన్వర్ , జీఎం హుస్సేన్ చౌదరి, సత్తుపల్లి బ్రాంచ్ మేనేజర్.వి.. వెంకట్ ,మేనేజర్లు రంగా, శ్రీను , మండల కో ఆప్షన్ షేక్ కమ్లి, మండల యూత్ అధ్యక్షుడు పెడకంటీ రామకృష్ణ, మండల సెక్రెటరీ కొరకొప్పు ప్రసాద్, నాయకులు కనగాల వెంకట్రావ్ ,బొప్పన రామారావు, మద్దినేని శ్రీనివాసరావు, మేకల కృష్ణ , ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు పసుమర్తి రాంబాబు, నాయకులు చారుగుండ్ల కిరణ్ , రాచమళ్ల నాగేశ్వరరావు, సర్పంచ్ లు సింగీసాల పద్మ ప్రసాద్, భూక్యా మాన్సింగ్ , సత్యనారయణ రెడ్డి ,తడికమళ్ళ సామేలు, నాయకులు బైర్ల కాంతారావు , మోదుగు వీరయ్య, పాస్టర్ లు జీవన్ కుమార్, డేవిడ్ రాజ్, ఆదూరి రాజశేఖర్, ఫోటో స్టూడియో సంఘం నాయకులు ఏపూరి తిరుమల రావు, మర్రెల నాగేశ్వరరావు, చల్లా వెంకటేశ్వర రావు, ఆలయ డైరెక్టర్ లు అజ్మీరా జమలయ్య, బానోత్ బాలు, ఎస్సీ.సెల్ నాయకులు బొక్కా వెంకటేశ్వర్లు, గొల్లమందల ప్రభాకర్, .వార్డు సభ్యులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, దార్ల నరసింహారావు, ch. కిరణ్, ఏనుగుల అంజి, ఇర్ఫాన్ , యం. పిచ్చిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు కట్టా ఆర్లప్పా, కొంగల లేహం, పసుపులేటి శ్రీనివాసరావు, బోల్లం కృష్ణ, తండు రాములు, శొంఠి సుబ్బారావు, బోల్లం వెంకటేశ్వర్లు, బుడేన్, సలీం తదితరులు పాల్గొన్నారు.

read also : పేదలు గొప్పగా బ్రతకాలనే ఆలోచనలకు ప్రతిరూపమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..

Leave A Reply

Your email address will not be published.