Read News in Telugu Language
adsdaksha

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండవ రౌండ్ అప్డేట్..

దక్ష న్యూస్, నల్గొండ : జూన్ 6

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండవ రౌండ్ పూర్తయ్యే సరికి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు.

లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత (రెండు రౌండ్ల) ఓట్ల లెక్కింపు తర్వాత… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “తీన్మార్ మల్లన్న” 14,672 ఓట్ల మెజార్టీతో ఆధిక్యం సాధించారు.

రెండో రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్లు..

కాంగ్రెస్ – 34,575 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ – 27573 (రాకేష్ రెడ్డి)
బీజేపీ – 12,841 (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి (స్వతంత్ర) – 11,018

Hospital

మొత్తం రెండు రౌండ్లు కలిపి..

కాంగ్రెస్ – 70,785 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ – 56,113 (రాకేష్ రెడ్డి)
బీజేపీ – 24,236 (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి (స్వతంత్ర) – 20,037

కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ – 14,672

మధ్యాహ్నం వరకు పూర్తి కానున్న మూడో రౌండ్ లెక్కింపు.

మూడో రౌండ్ లో విజేత ఎవరో తేలని పక్షంలో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం.

Leave A Reply

Your email address will not be published.