Read News in Telugu Language
adsdaksha

కౌంట్ డౌన్ స్టార్ట్.. ఆందోళనలో అభ్యర్థులు.. గెలుపు ధీమా తో ప్రధాన పార్టీల నేతలు..నాలుగో రౌండ్లో ముందంజలో రామసహాయం..

దక్ష న్యూస్, ఖమ్మం: జూన్ 4

ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేల్చే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విన్నర్ ఒక్కరే అయినా ప్రధాన పార్టీల నేతల్లో ఎవరికి వారే పైకి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే మొదటి రౌండ్ నుండే కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ముందంజలో ఉండడంతో ఇతర పార్టీల నేతల్లో టెన్షన్ కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తోంది.
మొదటి విడత ఫలితాలు ఇలా :

BRS: 17994
Congress : 38741
BJP : 4436

రెండో రౌండ్లో ఫలితాలు ఇలా :

Hospital

Congress: 78501
BRS : 33994
BJP: 9290

మూడో రౌండ్ ఫలితాలు ఇలా :

Congress: 120837
BRS : 52200
BJP : 14131

నాలుగో రౌండ్లో కాంగ్రెస్ ముందంజ.

Leave A Reply

Your email address will not be published.