Read News in Telugu Language
adsdaksha

ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 8

‘తెలంగాణ ( telangana ) రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మన్   గా ఏర్పుల నరోత్తమ్ ( narottam ) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్వర్వులను సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ( harish rao ) ల నరోత్తమ్ కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు సిఎం కేసీఆర్ కి ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.

Hospital

read also ; వెల్లువెత్తిన అభినందనలు.. పెల్లుబికిన ఆనందం..

జహీరాబాద్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి సీఎం కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నరోత్తంను బుజ్జగించేందుకు ఈ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది.  తాజాగా మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు కేటాయించడంతో నరోత్తంకు ఈ పదవి లభించింది.

Leave A Reply

Your email address will not be published.