Read News in Telugu Language
adsdaksha

national film awards : రేపే జాతీయ సినిమా అవార్డుల పండుగ..

దక్ష సినిమా న్యూస్:

ఉత్తమ నటుడు : మన బన్నీయే.. ఉత్తమ నటి ఆలియా భట్..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా అందించే పురస్కారం మహోత్సవం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల (national film awards ) ప్రధానం మంగళవారం ( అక్టోబర్ 17న ) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ ( vignanbhavan ) లో కన్నుల పండువగా జరగనుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( rashtrapati draupadi murmu ) ఈ అవార్డులను అందజేయనున్నారు. సినిమా రంగంలో ఎంపికైన టెక్నీషియన్స్, యాక్టర్స్ వివిధ విభాగాలకు అందించే అవార్డులకు ఎంపికలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారి లిస్ట్ ని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021లో సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలకు ఈ అవార్డ్స్ ప్రకటించారు.

ఇక ఈ ఏడాది పుష్ప ది రైజ్, జై భీమ్, మిన్నల్ మురళి, 83, సర్దార్ ఉదం, మిన్నల్ మురళి, షేర్షా, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, గంగూబాయి కతియావాడి.. ఇలా ప్రతి పరిశ్రమ నుంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలు అవార్డుల కోసం పోటీపడగా, వీటిలో కొన్ని మాత్రమే జాతీయ పురస్కారానికి ఎంపికయ్యాయి.

అవార్డు గ్రహితల లిస్ట్ ఇదే..

Hospital

ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి : ఆలియా భట్ (గంగూబాయి), కృతిసనన్ (మిమీ)
ఉత్తమ సహాయ నటి : పల్లవి జోషి (ది కశ్మీరీ ఫైల్స్ – హిందీ)
ఉత్తమ సహాయ నటుడు : పంకజ్ త్రిపాఠీ (మిమీ – హిందీ)
ఉత్తమ దర్శకుడు : నిఖిల్ మహాజన్ (గోదావరి – మరాఠీ సినిమా)
ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్‌) : దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బీజీఎమ్‌) : ఎమ్.ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్)
బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం : రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ పిల్లల చిత్రం : గాంధీ అండ్ కో (గుజరాతీ)
ఉత్తమ కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ : ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ : శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ – తమిళ మూవీ)
బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ : కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో)
ఉత్తమ లిరిక్స్‌ : చంద్రబోస్ (కొండపొలం – తెలుగు)
ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ) : కింగ్ సోలమన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్ – హిందీ)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ : దిమిత్రీ మాలిక్, మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్)
ఉత్తమ ఎడిటింగ్‌ : సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌) : అరుణ్ అశోక్, సోనూ కేపీ (చవిట్టు – మలయాళం)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనర్‌) : అనీష్ బసు (జీలీ – బెంగాలీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్‌ ఆఫ్‌ ది ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌) : సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్ – హిందీ)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌) : షాహీ కబీర్ (నాయట్టు – మలయాళం)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (డైలాగ్‌ రైటర్‌) : ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి – హిందీ)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ : అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్)
ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ సినిమా)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ ఎన్వైర్‌మెంట్‌ కంజర్వేషన్‌ : అవషావ్యూహం (మలయాళం)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌ : అనునాద్ ది రెజోనెన్స్ (అస్సామీస్)
బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ఆన్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ : ఆర్ఆర్ఆర్
ఇందిరాగాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌ : మెప్పాడియన్ (మలయాళం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ : షేర్ షా (హిందీ సినిమా)
నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ : ది కశ్మీరీ ఫైల్స్ (హిందీ)

భాషల వారీగా ఉత్తమ చిత్రాలు..

బెస్ట్ మీషింగ్ ఫిల్మ్ : బూంబా రైడ్
బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్ : అనుర్
బెస్ట్ బెంగాలీ ఫిల్మ్ : కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్
బెస్ట్ హిందీ ఫిల్మ్ : సర్దార్ ఉద్దామ్
బస్ట్ గుజరాతీ ఫిల్మ్ : లాస్ట్ ఫిల్మ్ షో
బెస్ట్ కన్నడ ఫిల్మ్ : చార్లి 777
బెస్ట్ మైథిలీ ఫిల్మ్ : సమాంతర్
బెస్ట్ మరాఠీ ఫిల్మ్ : ఏక్ దా కై ఝాలా
బెస్ట్ మలయాళ ఫిల్మ్ : హోమ్
బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్ : ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్)
బెస్ట్ ఒడియా ఫిల్మ్ : ప్రతిక్ష‍్య (ద వెయిట్)
బెస్ట్ తమిళ్ ఫిల్మ్ : కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్)
బెస్ట్ తెలుగు ఫిల్మ్ : ఉప్పెన

నాన్‌ ఫీచర్‌ ఫిలిమ్స్..

బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ : ఏక్ థా గావ్ (గర్హివాలీ – హిందీ)
బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌ : కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌ : ఇషాన్ దీవేచా (సక్కలెంట్)
బెస్ట్‌ ఎడిటింగ్‌ : అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్)
బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌ : సురుచి శర్మ (మీన్ రాగా)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌) : ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ : బిట్టూ రావత్ (పాతాళ్ తీ)
ఉత్తమ డైరెక్షన్‌ : బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : చాంద్ సాన్సీ (హిందీ)
ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం : దాల్ బాత్ (గుజరాతీ)
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ : రేఖా మూవీ (మరాఠీ)
బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్ : కండిట్టుండూ (మలయాళం)
బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం : లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం : ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ)
బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం : సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌(షేర్‌డ్) : మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ)
బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం : మున్నం వలవు (మలయాళం)
బెస్ట్‌ ప్రమోషనల్‌ ఫిలిం : వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్)
బెస్ట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫిలిం : ఇథోస్ ఆఫ్ డార్క్‌నెస్ (హిందీ-బెంగాలీ)
బెస్ట్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ ఫిలింస్‌ : టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్
బెస్ట్‌ బయోగ్రాఫికల్‌ ఫిలిం(షేర్‌డ్) : రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ), బియాండ్ బ్లాస్ట్ (మణిపురి)
బెస్ట్‌ ఎత్నోగ్రాఫిక్‌ ఫిలిం : ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా)
బెస్ట్‌ డెబ్యూ నాన్‌ ఫియేచర్‌ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌ : పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ)

 

Leave A Reply

Your email address will not be published.