Read News in Telugu Language
adsdaksha

panchangamu : పంచాంగము.. రాశీ ఫలాలు..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం.

సెప్టెంబర్ 17వ తారీకు 2023 భాను వాసరః

సూ. ఉ.: 06:06 AM సూ. అ.: 06:14 PM

స్వస్తి శ్రీ శోభకృత్ సంవత్సరము, దక్షిణాయణం, వర్షఋుతువు, భాద్రపద మాసం, ఆదివారం

తిథి సూర్యోదయకాల తిథి: శుక్ల-విదియ
శుక్ల-విదియ ఈ రోజు 11:10 AM వ. ,

తదు. శుక్ల-తదియ నక్షత్రము హస్త ఈ రోజు 10:03 AM వ. ,

తదు. చిత్త చంద్ర రాశి కన్యా రాశి 15/09/2023, 11:37:00 నుం. 17/09/2023, 23:08:53 వ.

వర్జ్యం ఈ రోజు 06:45 PM నుం. 08:29 PM వ.

దుర్ముహూర్తం 04:37 PM నుం. 05:26 PM వ.

రాహుకాలం
04:43 PM నుం. 06:14 PM వ.

అమృత ఘడియలు లేవు

 

రాశీఫలాలు..

 

మేషం:

ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

 

వృషభం:

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు.

 

మిధునం:

ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకుంలించవు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

 

కర్కాటకం:

Hospital

కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. ఉద్యోగమున కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

 

సింహం:

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

 

కన్య:

అనుకోని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. సన్నిహితులు ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి.

 

తుల:

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

 

వృశ్చికం:

చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. మఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యవిషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

 

ధనస్సు:

దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులలో శిరోబాధలు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తా. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

 

మకరం:

సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది.

 

కుంభం:

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

 

మీనం:

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

AVB సుబ్బారావు, 9985255805

Leave A Reply

Your email address will not be published.