Read News in Telugu Language
adsdaksha

కూసుమంచి మండలంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన..

దక్ష న్యూస్, ఖమ్మం: జూన్ 17

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ( ponguleti prasadareddy. ) సోమవారం కూసుమంచి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా మండలంలోని ముత్యాలగూడెం, లోక్యాతండా, గట్టుసింగారం, కూసుమంచి, మల్లాయిగూడెం, నాయకన్ గూడెం గ్రామాలను ప్రసాద రెడ్డి సందర్శిస్తారని తెలిపారు. ఆయా గ్రామాల్లో ఇటీవల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారని పేర్కొన్నారు.

Hospital

Read also: ఇక కరెంటుపై గ్రామసభలు.. మాజీ విద్యుత్తు శాఖా మంత్రి కోరిక మేరకే న్యాయ విచారణ : డిప్యూటీ సీఎం భట్టి..

కావునా పాలేరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ప్రసాద్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు

Leave A Reply

Your email address will not be published.