Read News in Telugu Language
adsdaksha

పొంగులేటి కుటుంబంలో జరిగిన శుభకార్యానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 15

తెలంగాణ ( telangana ) రాష్ట్ర సమాచార రెవిన్యూ, పౌర సంబంధాల శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) కుటుంబంలో శుక్రవారం జరిగిన శుభకార్యానికి సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) హాజరయ్యారు. తెల్లాపూర్ ( tellapur ) లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Hospital

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరై కాబోయే నూతన వధూ, వరులను ఆశీర్వదించారు. మంత్రి శ్రీనివాస రెడ్డి సోదరుడైన ప్రసాద రెడ్డి ( prasad reddy )  కుమారుడికి, మహేందర్ రెడ్డి కుమార్తెతో జరిగిన నిశ్చితార్థ వేడుకల్లో వివిధ శాఖల మంత్రులు ప్రజా ప్రతినిధులు హాజరయి ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.