Read News in Telugu Language
adsdaksha

పొంగులేటి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ..

జెండా ఆవిష్కరించిన తుంబూరు దయాకర్ రెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) క్యాంపు కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి ( tumburu dayakar reddy ) ఎగుర వేశారు. అనంతరం ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేకతను, విశిష్టతను గురించి వివరించారు. అనంతరం  ఐ ఎన్ టీ యూ సీ ఆధ్వర్యంలో దయాకర్ రెడ్డి మిర్చి మార్కెట్ ఏరియా, ప్రకాష్ నగర్, రైల్వే గూడ్స్ షెడ్, ఎఫ్ సీ ఐ బైపాస్, పాత బస్టాండ్, కాంగ్రెస్ (congress) ఆఫీస్ దగ్గర ఆటో అడ్డా, సిటీ కేఫ్ అడ్డా, బీకే బజార్, ముస్తఫా నగర్, యూపీహెచ్ కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Hospital

read also : జర్నలిస్ట్ కుటుంబానికి పొంగులేటి భరోసా..

ఈ కార్యక్రమాల్లో వైరా నియోజకవర్గ నాయకురాలు విజయబాయి, ఐ ఎన్ టీ యూ సీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, కొప్పెర ఉపేందర్, హరినాధ్ బాబు, కన్నెబోయిన సీతారామయ్య, మియాభాయ్, ఇమామ్ భాయ్, దుంపల రవి కుమార్, బోడా శ్రావణ్ కుమార్, బాణాల లక్ష్మణ్, తాళ్లూరి రాము, అజ్మీరా అశోక్ నాయక్, తోట ప్రసాద్, అర్వపల్లి శివ కుమార్, మందడపు నాగేశ్వరరావు, దుర్గా, వెనిగళ్ల నాగేశ్వరరావు, మార్వెల్ సత్యనారాయణ, మొగిలిచర్ల సైదులు, నవాజ్, ఎయిర్ టెల్ నర్సింహారావు, సుధాకర్, ఐ ఎన్ టీ యూ సీ నాయకులు నరాల నరేష్, విప్లవ్, శివారెడ్డి, సత్తార్, ఖాదర్ బాబా, ప్రసాద్, నాగరాజు యాదవ్, బొడ్డు సైదులు, శ్రీకళా రెడ్డి, స్వరూప రాణి, వేముల సీత, తిరుపతమ్మ, రుడావత్ రమాదేవి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.