Read News in Telugu Language
adsdaksha

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 17

వినాయక చవితి ( Vinayaka chavithi ) పర్వదినం  సందర్భంగా సోమవారం ప్రగతి భవన్ ( pragathi bhavan ) లో వేడుకలు ఘనంగా జరిగాయి.
గణనాథుడి కి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శోభమ్మదంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా కాపాడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు.

Hospital

గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ – శైలిమ దంప‌తులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ప్రగతి భవన్ సిబ్బంది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.