Read News in Telugu Language
adsdaksha

ప్రగతి భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

జాతీయ గీతాన్ని ఆలపించిన సీఎం కేసిఆర్..

77 వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రగతి భవన్ ( pragathi bhavan) లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ( cm kcr) జాతీయ జండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని స్వయంగా ఆలపించారు. ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.

Hospital

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో  సిఎంవో ( cmo) అధికారులు ప్రజా ప్రతినిధులు. మిఠాయీలు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ప్రగతి భవన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.