Read News in Telugu Language
adsdaksha

మమత ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

దక్ష న్యూస్, ఖమ్మం: ఆగస్ట్ 30

ఖమ్మం నగరం లోని 23వ డివిజన్ కమ్యూనిటీ హాల్ లో పువ్వాడ ఫౌండేషన్ ( puvvada foundation ), మమత ఆసుపత్రి ( mamatha hospital ) సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని ( free health camp ) బుధవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజల ఆరోగ్య సమస్యలను వైద్యులు చికిత్సలు చేపట్టారు. కంటి, దంత, షుగర్‌, బీపీ, గర్భ, చర్మ సంబంధిత వ్యాధులతో పాటు వివిధ సాధారణ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

Hospital

read also : అర్చకులకు శుభవార్త .. గౌర‌వ వేతనం రూ.10 వేల‌కు పెంచుతూ జీవో జారీ ..

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మక్బూల్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, BRS నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు GL.నర్సింహరావు, జయ ప్రకాశ్, సలీమ్, జమాల్, లాలా, ఝాన్సీరాణి, రమాదేవి, మహేశ్వరి, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.