Read News in Telugu Language
adsdaksha

బీసీ కుల సంఘాల ఐక్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గా రుద్రగాని మాధవ రావు గౌడ్ ..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 16

బీసీ కుల సంఘాల ఐక్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గా రుద్రగాని మాధవరావు గౌడ్ ( rudragani madhavarao gaud ) ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ సందర్బంగా రుద్రగాని మాధవ్ గౌడ్ మాట్లాడుతూ ఖమ్మం ( khammam ) జిల్లా లో బీసీ ( bc ) లను రాజ్యధికారానికి దగ్గర చెయ్యటమే లక్ష్యం గా పని చేస్తానని ప్రకటించారు.

Hospital

read also : బహు ముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఆయేషా సుల్తానా ..

తనకు పదవి రావడానికి కారణమైన జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ రాష్ట్ర నాయకులు పిట్టల వెంకట నర్సయ్య, జ్వాలా నరసింహ రావు, మేకల నాగేందర్ లకు రుద్రగాని మాధవరావు గౌడ్  కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.