Read News in Telugu Language
adsdaksha

యువసేవ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ..

దక్ష న్యూస్, సత్తుపల్లి : ఫిబ్రవరి 4

యువసేవ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ ఎం.వి రామచంద్రరావు ద్వితీయ కుమారుడు ఫిష్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సత్తుపల్లి ( sattupalli ) పట్టణంలోని ఎన్టీఆర్ ( ntr ) కాలనీ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్ లను అందజేశారు.

Read also: కాళేశ్వరం తో లక్షల కోట్ల ప్రజాధనం నీటి పాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

Hospital

ఈ సందర్భంగా సేవాసమితి సభ్యులు శ్యామ్ వెంకీ మాట్లాడుతూ ఈ సంవత్సరం సేవాసమితి ద్వారా వెయ్యి మంది విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లను దాతల సహకారంతో అందించడం జరుగుతుందని తెలిపారు.

Read also: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 వేల పెన్షన్ : సీఎం రేవంత్ రెడ్డి ..

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.