Read News in Telugu Language
adsdaksha

సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌..

దక్ష న్యూస్, విజయవాడ: డిసెంబర్ 21

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా విజయవాడ ( vijayawada ) లోని ఇందిరాగాంధీ ( Indira Gandhi ) మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ( andhrapradesh ) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు..

Read also: తెలంగాణ క్రీడాకారులకు అర్జున అవార్డులు..

Hospital

విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సెమీ క్రిస్మస్‌ ( semi christmas ) సందర్భంగా సీఎం జగన్‌ ( cm jagan ) కేక్ కట్‌ చేసి రాష్ట్ర ప్రజలందరికీ సెమీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారు అని స్పష్టం చేశారు. అనంతరం క్రైస్తవులతో కలిసి కొవ్వుత్తులు వెలిగించారు.

Read also: మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా మార్పు:

ఇక ఇదే సమయంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సీఎం జగన్‌ అవార్డులను ప్రదానం చేశారు..

Leave A Reply

Your email address will not be published.