Read News in Telugu Language
adsdaksha

దుర్గా మాత ఏడో అవతారం కాళరాత్రి..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం: అక్టోబర్ 21

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో దుర్గామాత ఏడో అవతారమే కాళరాత్రి. ( saraswathi ) ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి ( kaala ratri ) అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి ( shubhamkari ) అని కూడా పిలుస్తారు.

శ్లో: ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ.

Hospital

ఆంధ్రప్రదేశ్ లోని పొన్నపల్లి అగ్రహారం లో శ్రీమహాసరస్వతీ మాత సేవా సమితి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు పొదిల చూడామణి దంపతులు, నిర్వాహకులు అత్యంత భక్తి శ్రద్దలతో ప్రతీ యేటా ఇక్కడ వేడుకలు సంప్రదాయానుసారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

read also : విజయ దశమి పూజల్లో విజయాలు చేకూర్చే దైవిక వస్తూవులు మీకోసం..

Leave A Reply

Your email address will not be published.