Read News in Telugu Language
adsdaksha

33 మంది ఎంపీలు సస్పెండ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 18

గత వారం పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన తర్వాత లోక్‌సభలో నిరసన తెలుపుతున్న 13 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన నాలుగు రోజుల్లోనే, స్పీకర్ ఓం బిర్లా (  speaker om birla ) సోమవారం వికృతంగా ప్రవర్తించినందుకు మరో 33 మందిని సస్పెండ్ చేశారు.

Read also : Ata : జయహో తెలుగు సాహిత్యం…ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు..

Hospital

సభలో ప్లకార్డుల ప్రదర్శన నిషేదించినప్పటికీ, సదరు ఎంపీలు అదే దోరణి అవలంబించడంతో స్పీకర్ ఓం బిర్లా వారిని సభ నుండి సస్పెండ్ చేశారు. మిగిలిన శీతాకాల సమావేశాలు యదావిధిగా కొనసాగనున్నాయి. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు.

స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేసినందుకు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు – కె జయకుమార్, విజయ్ వసంత్ మరియు అబ్దుల్ ఖలీక్ – సస్పెండ్ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.