Read News in Telugu Language
adsdaksha

ముదిరాజ్ ల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ రావు..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 6

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ముదిరాజ్ ల అభ్యున్నతికి బిఆర్ఎస్ ( brs ) ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని ఎమ్మెల్సీ ( mlc ), భద్రాచలం ఎన్నికల ఇంచార్జ్ తాతా మధుసూదన్ ( tata madhusudhan rao ) అన్నారు. సోమవారం భద్రాచలం ( bhadrachalam ) బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ( tellam venkatrao ) భద్రాచలం టౌన్ ముదిరాజ్ బజార్ లో నిర్మల్ రావు ముదిరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముదిరాజ్ ల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Hospital

read also : తుమ్మ పొదలు కావాలా.. పువ్వాడ పూలు కావాలా నిర్ణయించుకోండి..

గతంలో ఎప్పుడూ లేనివిధంగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ముదిరాజ్ లా అభ్యున్నతికి ఎనలేని కృషి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని అన్నారు. ముదిరాజ్ లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే నిత్యం నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని తన కారు గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముదిరాజ్ సోదరులను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు కోరారు.

Leave A Reply

Your email address will not be published.