Read News in Telugu Language
adsdaksha

బిఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్న దమ్మపేట మండల నాయకులు..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జనవరి 9

దమ్మపేట మండల బిఆర్ఎస్ నాయకులు మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ ( telangana bhavan ) లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు అధ్యక్షతన జరిగిన ఖమ్మం పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

Hospital

read also : డాటా ఎంట్రీ పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలి : కలెక్టర్ వి.పి. గౌతమ్ ..

అశ్వారావు పేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు తో పాటు దమ్మపేట మండల నాయకులు సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, పెద్ద గొల్లగూడెం ఎంపీటీసీ జలగం వాసు బాబు, సీనియర్ నాయకులు రావుల శ్రీనివాసరావు, పెద్ద గొల్లగూడెం సర్పంచ్,ఉద్యమ నాయకులు ఏసుబాబు, నియోజకవర్గ యూత్ నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు, జలగం సుధాకర్ పండూరి వీరబాబు, చిలుకుబత్తుల ఏసు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.