Read News in Telugu Language
adsdaksha

నేడు సత్తుపల్లి లో తీన్మార్ మల్లన్న ఆత్మీయ సమావేశం..

దక్ష న్యూస్, ఖమ్మం: మే 22

కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ( theenmar mallanna ) విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఉదయం 10 గంటలకు సత్తుపల్లి, వేంసూరు పెనుబల్లి , కల్లూరు, తల్లాడ మండలాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం సత్తుపల్లి పట్టణo సిద్దారం రోడ్ ” లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హల్ ” లో ఘనంగా నిర్వహించ నున్నారు.

Hospital

Read also: సెల్ ఫోన్ చూసే ప్రతీ ఒక్కరికీ మల్లన్న పోరాటం తెలుసు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి వేంసూరు, కల్లూరు, తల్లాడ పెనుబల్లి , సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యావంతులు అధిక సంఖ్యలో హాజరు కావాని ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి కోరారు. కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరు కానున్నట్లు వెల్లడించారు.

 

Leave A Reply

Your email address will not be published.