Read News in Telugu Language
adsdaksha

2న శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం ..

దక్ష న్యూస్, తిరుమల : జనవరి 1

తిరుపతిలోని కౌంటర్లలో జనవరి రెండవ తేదీన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం కానుంది. డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్లను ఇదివరకే జారీ చేసిన విషయం తెలిసిందే.

read also : ఖమ్మం జిల్లాలో నేటి ప్రజాపాలన షెడ్యుల్ ఇదే..

Hospital

తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ‌ తేదీ ఉదయం 4 గంటల నుండి మంజూరు చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయి. భక్తులు గమనించాలని దేవస్థానం అధికారులు కోరారు.

read also : దేశ ప్రజలకు రాష్ట్రపతి నూతన సంవత్సర శుభాకాంక్షలు….

Leave A Reply

Your email address will not be published.