Read News in Telugu Language
adsdaksha

తూము శారద కి డాక్టరేట్ పట్టా ప్రధానం..

హర్షం వ్యక్తం చేసిన కళాశాల అధ్యాపకులు సిబ్బంది..

 

Hospital

తొర్రూరు ( thorrur ) డిగ్రీ కళాశాలలో జువాలజీ కాంట్రాక్టు లెక్చరర్ గా పని చేస్తున్న తూము శారద ( thumu sharada ) కి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ( doctorate patta ) ప్రదానం చేసింది. ఎఫెక్ట్ ఆఫ్ అమరాంత్ ఎండ్ క్వినోవా ఫ్లోర్స్ ఎన్ రిచ్డ్ డైట్స్ ఆన్ ప్రొడక్షన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ లితోపినస్ వనామీ  ‘  అనే అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ( acharya nagarjuna university ) వారు డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శారద కి అభినందనలు తెలియజేశారు.

read also : ఉడిపికి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు..?

 

Leave A Reply

Your email address will not be published.