Read News in Telugu Language
adsdaksha

thursday : గురువారం ఎవరిని పూజించాలో తెలుసా..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం

ఆధ్యాత్మికం – సనాతనధర్మం

గురువారం ఎవరిని పూజించాలో తెలుసా..

గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
ఓం శ్రీ గురుభ్యోనమః ..

గురు అంటే జ్ఞాన దాత.
అందుకే…
ప్రతిరోజూ పూజించవలసినది
శ్రీ కృష్ణ పరమాత్మ
, వేద వ్యాస మహర్షి ,
వాల్మీకి మహర్షి,
వశిష్ట మహర్షి
, ఆది శంకరాచార్యులు,
రామానుజాచార్యులు,
మధ్వాచార్యులు,
శ్రీ దత్తాత్రేయ స్వామి
శ్రీ, గురు రాఘవేంద్ర స్వామి
, చంద్రశేఖర సరస్వతి, స్వామి
బసవేశ్వరుడు,
తిరువళ్ళువర్
సంత్ తులసి దాస్,
సంత్ భక్త తుకారాం,
సంత్ కబీర్,
శ్రీ రామ కృష్ణ పరమహంస,
స్వామి వివేకానంద,
చాణక్యుడు,
సమర్థ రామదాసు,
సత్యసాయి
స్వామి, రామతీర్థ
స్వామి, దయానంద
స్వామి, శ్రద్ధానంద
విద్యా ప్రకాశానందగిరి స్వామి,
స్వామి చిన్మయానంద,
పాండురంగ శాస్త్రి ఆఠావళే,
గురు గ్రహం,
తల్లీ తండ్రీ
ఉపాధ్యాయులు
మనకు బుద్ది చెప్పిన ప్రతీ ఒక్కరూ
..ఎందరో ఇంకెందరో
జ్ఞానాన్ని అందించే ప్రతీ ఒక్కరూ
గురుదేవులే.
మన సనాతన గురు పరంపరకు చెందిన ప్రతి ఒక్కరూ గురువులే అందుకే సనాతన ధర్మాన్ని గౌరవిద్దాం. గురువులను పూజిద్దాం. వారు అందించిన
జ్ఞాన సంపద వ్యాప్తికి కృషి చేద్దాం.

Hospital

జై భారత్ శ్రీగురుభ్యోనమమః

పొదిల చూడామణి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. హైదరాబాద్.

read also : to day panchangamu : పంచాంగము ..

Leave A Reply

Your email address will not be published.