Read News in Telugu Language
adsdaksha

సిఎం కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవం కానుక..

దక్ష న్యూస్, హైదరాబాద్ : సెప్టెంబర్ 4

గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ..

గురువులకు తెలంగాణ ( telangana ) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ( cm kcr ) ఉపాధ్యాయ దినోత్సవ కానుక ను ప్రకటించారు. గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ తీపి కబురు చెప్పారు. సిఎం కేసీఆర్ ఆదేశాలమేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల (tswreis) పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరీస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Hospital

సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులు ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది.

read also : raithu runa mafi: రుణమాఫీ డబ్బు ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలి..

Leave A Reply

Your email address will not be published.