Read News in Telugu Language
adsdaksha

డా.కావ్యచంద్ యలమూడి కి ‘వైద్య శ్రీ 2023 అవార్డు ..

దక్ష న్యూస్, ఖమ్మం : డిసెంబర్ 31

మెగాసిటీ నవకళా వేదిక 24వ వార్షికోత్సవం సందర్భం గా హైదరాబాద్ ( hyderabad ) రవీంద్ర భారతి ( raveendrabharathi ) లో జరిగిన కార్యక్రమం లో వైద్యరంగంలో ఎండోక్రినాలజీ, మధుమేహం, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ విభాగాల్లో అందిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( artificial intelligence ) ద్వారా అథ్యాధునిక వైద్య సేవలుకు కాను కావ్య హాస్పిటల్స్ ( kavya hospitels ) ఖమ్మం  సిీఈఓ ( ceo) డా.కావ్యచంద్ యలమూడి ( dr.kavyachand yalamudi )కి ‘వైద్య శ్రీ అవార్డు-2023’ లభించింది.

Hospital

read also : ata : రవీంద్రభారతిలో ఘనంగా ఆటా గ్రాండ్ ఫినాలే వేడుకలు ..

ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధుల గా తెలంగాణా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బి.ప్రకాష్, మాజీ బి.సి కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మల చేతుల మీదుగా డా.కావ్యచంద్ యలమూడి ‘వైద్యశ్రీ అవార్డు-2023’ ( vaidya sri award – 2023 ) అందుకున్నారు. ఈ కార్యక్రమం లో కావ్య హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ యలమూడి, ప్రసూన పారుపల్లి, సిబ్బంధి పాల్గొన్నారు. డా. కావ్యచంద్ కి అవార్ధు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.