Read News in Telugu Language
adsdaksha

విజయ దశమి పూజల్లో విజయాలు చేకూర్చే దైవిక వస్తూవులు మీకోసం..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం: అక్టోబర్ 21

విజయ దశమి పర్వదినం సమీపిస్తున్న వేళ పూజా సామగ్రీ కోసం హైరానా పడుతున్నారా.. హింధూ సంప్రదాయంలో విజయాలను ప్రసాదించే అఖండ దైవిక వస్తూవుల జాడ తెలియక అసంతృప్తిగా ఉన్నారా.. ఇప్పుడు మీకా చింత అవసరం లేదు. జాతక దోషాలను హరించే నవరత్నాలనుండి .. మనిషి జీవితాన్ని నిర్ధేశించే జపమాలలు, రుద్రాక్షలు దాకా, అదృష్టాన్ని అందించే ఆధ్యాత్మిక సంపద నుండి పాశ్చాత్యులు ఫాలో అయ్యే లాఫింగ్ బుద్దా దాకా అన్నీ ఖమ్మం నగరంలోనే అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో అలంకరించుకునే దేవతా చిత్తరువుల నుండి పూజలందుకునే విగ్రహాల వరకు ఎక్కడికీ వెళ్ళాల్సిన పనిలేదు. అవన్నీ ఇప్పుడు ఖమ్మం కమాన్ బజార్ లోని వినాయక జెమ్స్ షోరూంలో అందంగా కొలువుదీరి ఒక్క ఖమ్మం వాసులనే కాదు, పరిసర జిల్లాల వాసులను ఆకట్టుకుంటుంన్నాయి.

 

రుషులు, పూజా సమయాల్లో సామాన్యులు ధరించే స్పటిక మాలలనుండి, పాదరసంతో చేసిన దేవతా విగ్రహాలు వినాయక జెమ్స్ లో అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు నవరత్నాల్లో ఉప రత్నాలతో చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహాలు, పిరమిడ్ లు లభించడం ఇక్కడి ప్రత్యేకత. శ్వేతార్క గణపతి, మరకత గణపతి, పసుపు కొమ్ము గణపతి, వక్క గణపతి, స్పటిక గణపతి, టైగర్ స్టోన్ గణపతి, ఎల్లో స్టోన్ గణపతి, ముత్య గణపతి, రోజ్ క్వార్జ్ గణపతి, సన్ సితార గణపతి ఇలా వైరైటీ గణపతులు ఇక్కడ కనిపిస్తాయి. లక్ష్మి నారాయణ సాలగ్రామం, లక్ష్మి జనార్ధన సాలగ్రామం నుండి అన్ని రకాల సాలగ్రామాలు, సాలగ్రామ దేవతా విగ్రహాలు.. అన్ని గ్రహాలకు సంబంధించిన యంత్రాలు, గోమతి చక్రం, లక్ష్మీ గవ్వలు, శ్రీ యంత్రం, అదృష్ట వస్తూవులయిన పిరమిడ్ లు, రుద్రాక్షలు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కామధేనువు, డ్రాగన్, విండ్ చైన్స్, గ్రీన్ ఎడ్యుకేషనల్ టవర్, ఫోనిక్స్, చైనా లక్కీ కాయిన్స్, టార్టాయిస్, బాఘువా మిర్రర్, వెల్త్ బెల్స్, పేరా కార్డ్, గుర్రపు నాడా, చైనీస్ క్యాట్స్, ఎరినా ఫిష్ వంటి ఎన్నో రకాలు వినాయక జెమ్స్ లో చూపుతిప్పుకోనియ్యకుండా మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.

Hospital

read also : title suit : ప్రాపర్టీలకు సిబిల్ లాంటి యాప్.. టైటిల్ సూట్ గురించి మీకు తెలుసా..?

లాఫింగ్ బుద్దాలో ఎన్నో రకాలు..

వినాయక జెమ్స్ లో అండాకార లాఫింగ్ బుద్దా నుండి పద్మాసన లాఫింగ్ బుద్దా, నాట్యలాఫింగ్ బుద్దా, చిల్డ్రన్స్ లాఫింగ్ బుద్దా, టార్టాయిస్ పై లాఫింగ్ బుద్దా, సంహాసన లాఫింగ్ బుద్దా వివిధ భంగిమల్లోని లాఫింగ్ బుద్దాలు కనువిందు చేస్తాయి. అంతే కాదు నూతన గృహాల్లో భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి అలంకరణ కు ఉపయోగించే వాస్తు కు సంబంధించిన వస్తూవులనుండి.. చైనీస్ వాస్తుకి సంబంధించిన వైట్, బ్లాక్ మెటల్ తో చేసిన నరదిష్టి నివారణ వస్తూవులు, బ్యాంబూ ట్రీస్, లభిస్తున్నాయి. నవరత్నాలు ధరించాలనుకునే వారికి స్వచ్చమైన రత్నాలు ఇక్కడ లభించడమే కాదు జెమ్ టెస్టింగ్ మిషన్ సైతం నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా ఎందుకు ఆలస్యం ఈ విజయ దశమికి విజయాలను అందించే దైవిక, అదృష్ట వస్తూవులను ఇంటికి తెచ్చుకుందాం. పండుగను ఆనందంగా జరుపుకుందాం.

 

Leave A Reply

Your email address will not be published.